- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. ట్రబుల్ షూటర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నూతన పీసీసీగా నియామకం అయిన రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు, సమావేశాలతో బిజీ అయ్యారు. టీకాంగ్రెస్ నాయకులనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న కీలక నాయకులను కలిసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ప్రకటన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నూతన పీసీసీగా నియామకం అయిన రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు, సమావేశాలతో బిజీ అయ్యారు. టీకాంగ్రెస్ నాయకులనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న కీలక నాయకులను కలిసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ప్రకటన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులను ఏటతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్.. జాతీయ స్థాయిలో నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read More: మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్..
Next Story






