కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : నేడు (సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. జన్మదినం సందర్భంగా రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. జనం మెచ్చిన జననేత&quot; రేవంత్ రెడ్డి&quot; గారికి జన్మదిన శుభాకాంక్షలు తిరుమల లో &quot;వెంకటేశ్వర స్వామి&quot;ని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు,ఎంపీ రేవంత్ రెడ్డి @revanth_anumula pic.twitter.com/ASCd42ac8L &mdash; [&hellip;]</p>

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు (సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. జన్మదినం సందర్భంగా రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.

Next Story