- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటుకు నోటు కేసు: కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి
by Shyam |
<p>తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. కాగా, 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. Tags: case of cash […]</p>

X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. కాగా, 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
Tags: case of cash for vote, revanth reddy, acb court, hyd
Next Story






