- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే అమలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఉద్యోగుల రిటర్మెంట్ వయస్సు 61 సంవత్సరాలు వర్తించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్ 45 ద్వారా వెల్లడించింది. రిటైర్మెంట్ వయసు పెంపునకు సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం ఈ నెల 27న విడుదల చేసింది. అంతకు ముందు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళ, బుధ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఉద్యోగుల రిటర్మెంట్ వయస్సు 61 సంవత్సరాలు వర్తించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్ 45 ద్వారా వెల్లడించింది. రిటైర్మెంట్ వయసు పెంపునకు సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం ఈ నెల 27న విడుదల చేసింది. అంతకు ముందు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళ, బుధ వారాల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. సీఎం ప్రకటించిన ప్రకారం ఏజ్ పెంపు ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు విడుదల చేశారు. ఈ ఉత్తర్వులతో ఈ నెలలో 563 మంది ఉద్యోగులు, మరో 430 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయాల్సి ఉండగా… వారంతా మరో మూడేండ్లు కొలువుల్లో ఉండనున్నారు.
Next Story






