బ్రేకింగ్.. తెలంగాణలో వైన్స్, సినిమా థియేటర్లు, పబ్‌లపై ఆంక్షలు విధించండి

402
High Court, cm kcr

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కార్ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్‌టీపీసీఆర్ టెస్టులు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే తెలంగాణలోని అనుమతించాలని హైకోర్టు తెలిపింది.

వంద మంది ఉద్యోగులు ఉన్న ఆఫీసుల్లో కరోనా వ్యాక్సిన్ వేయాలని చెప్పింది. ఇక, రాష్ట్రంలో పబ్‌లు, క్లబ్‌లు, మద్యం షాపులు, సినిమా ధియేటర్లపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..