- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ‘మధ్య’ రాజకీయంలో కీలక పరిణామం
by Ramesh Goud |
<p>మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకానున్నారు. దీంతో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. కాగా, రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. tag; speaker, resign mlas, mp politics, national news</p>

X
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకానున్నారు. దీంతో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. కాగా, రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
tag; speaker, resign mlas, mp politics, national news
Next Story






