- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర జవాన్లకు నివాళ్లు…
by Shyam |
<p> పుల్వామా ఘటనలో మృతి చెందిన భారత దేశ సైనికుల ఆత్మ శాంతికోసం శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ… దేశ సేవ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని భారత దేశం లౌకిక దేశం అని సర్వ మతాల వారు, విభిన్న కులాల వారు ఉన్నారని […]</p>

X
పుల్వామా ఘటనలో మృతి చెందిన భారత దేశ సైనికుల ఆత్మ శాంతికోసం శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ… దేశ సేవ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని భారత దేశం లౌకిక దేశం అని సర్వ మతాల వారు, విభిన్న కులాల వారు ఉన్నారని దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడిది అని పిలుపునిచ్చారు.
Next Story






