- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి’’
by Shyam |
<p>వికలాంగులకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా డిమాండ్ చేశారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వికలాంగుల సమావేశం నిర్వహించాచారు. ఈ సమావేశంలో నర్సింహా పాల్గొని మాట్లాడుతూ… మార్చి 7,8,9 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్‌పీఆర్‌డీ మూడో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలతో కూడిన వికలాంగుల వసతిగృహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.</p>

X
వికలాంగులకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా డిమాండ్ చేశారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వికలాంగుల సమావేశం నిర్వహించాచారు. ఈ సమావేశంలో నర్సింహా పాల్గొని మాట్లాడుతూ… మార్చి 7,8,9 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్‌పీఆర్‌డీ మూడో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలతో కూడిన వికలాంగుల వసతిగృహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
Next Story






