ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు

by Vemula.Srinu Prasad |

<p>ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీనిని సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల అయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కాగా, రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట వేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్ల వివరాలు: శ్రీకాకుళం &#8211; బీసీ (మహిళ) విజయనగరం -జనరల్ విశాఖ &#8211; ఎస్టీ (మహిళ) తూర్పు గోదావరి -ఎస్సీ పశ్చమగోదావరి &#8211; బీసీ కృష్ణా &#8211; జనరల్ (మహిళ) గుంటూరు ఎస్సీ [&hellip;]</p>

ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీనిని సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల అయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కాగా, రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట వేశారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్ల వివరాలు:

శ్రీకాకుళం – బీసీ (మహిళ)
విజయనగరం -జనరల్
విశాఖ – ఎస్టీ (మహిళ)
తూర్పు గోదావరి -ఎస్సీ
పశ్చమగోదావరి – బీసీ
కృష్ణా – జనరల్ (మహిళ)
గుంటూరు ఎస్సీ (మహిళ)
ప్రకాశం – జనరల్ (మహిళ)
నెల్లూరు – జనరల్ (మహిళ)
చిత్తూరు – జనరల్
కడప – జనరల్
అనంతపురం – బీసీ (మహిళ)
కర్నూలు – జనరల్

Next Story