- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్
by Shamantha N |
<p>బీజింగ్: చైనాలోని జింజియాంగ్ అటానమస్ రీజియన్‌లోని ఓ గనిలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రెస్క్యూ టీమ్ ఆదివారం కాపాడి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చింది. మరో 21 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు చైనా మీడియా సంస్థ ఒకటి తెలిపింది. కాగా శనివారం సాయంత్రం హుత్‌బీ కౌంటీలోని ఓ గనిలో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో 29 మంది గనిలో చిక్కుకుపోయినట్టు చైనా మీడియా సంస్థ […]</p>

X
బీజింగ్: చైనాలోని జింజియాంగ్ అటానమస్ రీజియన్‌లోని ఓ గనిలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రెస్క్యూ టీమ్ ఆదివారం కాపాడి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చింది. మరో 21 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు చైనా మీడియా సంస్థ ఒకటి తెలిపింది.
కాగా శనివారం సాయంత్రం హుత్‌బీ కౌంటీలోని ఓ గనిలో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో 29 మంది గనిలో చిక్కుకుపోయినట్టు చైనా మీడియా సంస్థ తెలిపింది.
Next Story






