- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయండి
<p>దిశ, తొర్రూరు : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు శనివారం తొర్రూరు జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో దళితుల పాత్ర గొప్పది, ఆ సామజిక వర్గానికి తెరాస పార్టీ లో సముచిత స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ […]</p>

X
దిశ, తొర్రూరు : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు శనివారం తొర్రూరు జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో దళితుల పాత్ర గొప్పది, ఆ సామజిక వర్గానికి తెరాస పార్టీ లో సముచిత స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ కి జిల్లా తెరాస అధ్యక్షుడి గా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కొరుతానని తెలిపారు.
Next Story






