- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయి తేజ్ ‘రిపబ్లిక్’.. రిలీజ్ డేట్ ఫైనలైజ్డ్
<p>దిశ, సినిమా: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ – దేవకట్టా కాంబినేషన్‌లో ‘రిపబ్లిక్’ మూవీని జనవరి 25న ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్..రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, న్యాయ స్థానాలు క్రమబద్ధంగా కలిసి పనిచేయాలనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ అలా జరగకపోతే సామాన్యుడు ఏం చేస్తాడు? ఏం చేయగలడు? అనేది సినిమాలో చూపించబోతుండగా..అప్పుడే రిలీజ్ డేట్ ఇచ్చేశారు. జూన్ 4న థియేటర్లలో సినిమా […]</p>

దిశ, సినిమా: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ – దేవకట్టా కాంబినేషన్‌లో ‘రిపబ్లిక్’ మూవీని జనవరి 25న ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్..రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, న్యాయ స్థానాలు క్రమబద్ధంగా కలిసి పనిచేయాలనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ అలా జరగకపోతే సామాన్యుడు ఏం చేస్తాడు? ఏం చేయగలడు? అనేది సినిమాలో చూపించబోతుండగా..అప్పుడే రిలీజ్ డేట్ ఇచ్చేశారు. జూన్ 4న థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ కీ రోల్స్ ప్లే చేయబోతున్నారు.
#Republic – In theaters from 4th of June 2021. #SDT14 #RepublicOnJune4th@DevaKatta @aishu_dil #Manisharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ pic.twitter.com/hwTZNg8kk9
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 1, 2021






