- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనందయ్య ఐడ్రాప్స్‌పై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య కంటిచుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. కంటి చుక్కల మందు వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కన్పించలేదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.మామూలుగా కళ్లలో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్‌లో లేవని కమిటీ వెల్లడించింది. స్టెరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక కంటిచుక్కల మందు వినియోగించాలా, వద్దా అన్న విషయం నిర్ధారిస్తామని కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పటికే ఆనందయ్య కంటిచుక్కల మందు పంపిణీ చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య కంటిచుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. కంటి చుక్కల మందు వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కన్పించలేదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.మామూలుగా కళ్లలో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్‌లో లేవని కమిటీ వెల్లడించింది. స్టెరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక కంటిచుక్కల మందు వినియోగించాలా, వద్దా అన్న విషయం నిర్ధారిస్తామని కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పటికే ఆనందయ్య కంటిచుక్కల మందు పంపిణీ చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Next Story






