- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి భారతీయులు
by Shamantha N |
<p>కరోనా మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. కాగా నేటి నుంచి వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. విమానాలు, నౌకల ద్వారా రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులు, తమను స్వదేశానికి రప్పించాలని ఇప్పటికే 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశలో 64 విమానాల్లో 14,800 మంది రానున్నారు. ఒక్కో విమానంలో దాదాపు 200 నుంచి 300 మందిని తీసుకొచ్చే […]</p>

X
కరోనా మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. కాగా నేటి నుంచి వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. విమానాలు, నౌకల ద్వారా రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులు, తమను స్వదేశానికి రప్పించాలని ఇప్పటికే 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశలో 64 విమానాల్లో 14,800 మంది రానున్నారు. ఒక్కో విమానంలో దాదాపు 200 నుంచి 300 మందిని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన అందరూ 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags : Repatriated, Indians, special flights, corona, lockdown
Next Story






