- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నక్సల్స్ ప్రభావిత గ్రామాల రోడ్లకు మరమ్మతులు
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: జిల్లాలో నక్సల్స్ ప్రభావిత గ్రామాల రోడ్ల మరమ్మతులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల సహకారంతో బోథ్ పోలీసులు రోడ్లపై గుంతలు పూడ్చారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు మరమ్మతులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బజార్ హత్నూర్ మండలం చందు నాయక్ తాండ నుంచి డెడ్రా గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు మరమ్మతులు చేశారు. డెడ్రా గ్రామం గతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు పెట్టింది పేరు.</p>

X
దిశ, ఆదిలాబాద్: జిల్లాలో నక్సల్స్ ప్రభావిత గ్రామాల రోడ్ల మరమ్మతులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల సహకారంతో బోథ్ పోలీసులు రోడ్లపై గుంతలు పూడ్చారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు మరమ్మతులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బజార్ హత్నూర్ మండలం చందు నాయక్ తాండ నుంచి డెడ్రా గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు మరమ్మతులు చేశారు. డెడ్రా గ్రామం గతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు పెట్టింది పేరు.
Next Story






