- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీవర్ ఆస్పత్రిలో మరమ్మతులు
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేకవార్డులో శనివారం రినోవేషన్ పనులు చేపట్టారు. ఆస్పత్రిలో 20 బెడ్లను ప్రత్యేకంగా కరోనా పేషంట్ల కోసం కేటాయించి ప్రభుత్వం ఇప్పటికే వార్డును రూపొందించింది. క్వారెంటైన్లో ఉన్న ఓ మహిళా వార్డులో మంచీనీళ్లు ఇచ్చేవారు కూడా లేరని, వార్డంతా అస్తవ్యస్తంగా ఉందని, ట్రీట్మెంట్ కూడా ఏమీ చేయడం లేదని చెబుతూ చేసిన ఓ వీడీయో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఆ వార్డును సిబ్బందితో శుభ్రం […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేకవార్డులో శనివారం రినోవేషన్ పనులు చేపట్టారు. ఆస్పత్రిలో 20 బెడ్లను ప్రత్యేకంగా కరోనా పేషంట్ల కోసం కేటాయించి ప్రభుత్వం ఇప్పటికే వార్డును రూపొందించింది. క్వారెంటైన్లో ఉన్న ఓ మహిళా వార్డులో మంచీనీళ్లు ఇచ్చేవారు కూడా లేరని, వార్డంతా అస్తవ్యస్తంగా ఉందని, ట్రీట్మెంట్ కూడా ఏమీ చేయడం లేదని చెబుతూ చేసిన ఓ వీడీయో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఆ వార్డును సిబ్బందితో శుభ్రం చేయించారు.
Tags: Fever hospital, corona, viral, video
Next Story






