- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15000 మంది ఉద్యోగులను తొలగించిన ‘రెనో’
by Shamantha N |
<p>ముంబయి: కరోనా సంక్షోభం కారణంగా ఖర్చుల తగ్గింపులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనో తెలిపింది. వచ్చే మూడేండ్లలో రూ.16,000కోట్ల ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 15000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థకు మూల కేంద్రమైన ఫ్రాన్స్‌లో 4600మంది, ఆయా దేశాల్లో 10,400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపింది. రెనోకు ప్రపంచవ్యాప్తంగా 1.80లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.</p>
ముంబయి: కరోనా సంక్షోభం కారణంగా ఖర్చుల తగ్గింపులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనో తెలిపింది. వచ్చే మూడేండ్లలో రూ.16,000కోట్ల ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 15000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థకు మూల కేంద్రమైన ఫ్రాన్స్‌లో 4600మంది, ఆయా దేశాల్లో 10,400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపింది. రెనోకు ప్రపంచవ్యాప్తంగా 1.80లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Next Story






