- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఖైదీ పరార్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రిమాండ్ ఖైదీ పరారైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో నాగేశ్వరరావు అనే రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతున్నాడు. అతడికి కరోనా సోకడంతో జైలు అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను సోమవారం ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రిమాండ్ ఖైదీ పరారైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో నాగేశ్వరరావు అనే రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతున్నాడు. అతడికి కరోనా సోకడంతో జైలు అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను సోమవారం ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Next Story






