- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిమాండ్ ఖైదీ విలియం మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్‌జైలులో విషాదం చోటుచేసుకుంది. రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. ఖైదీ విలియం మరణించారు. కాగా ఓ దొంగతనం కేసులో విలియం ముద్దాయిగా జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్‌జైలులో విషాదం చోటుచేసుకుంది. రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. ఖైదీ విలియం మరణించారు. కాగా ఓ దొంగతనం కేసులో విలియం ముద్దాయిగా జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
Next Story






