- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచే ప్రారంభం
by Harish |
<p>దిశ, వెబ్ డెస్క్: జూన్ 3 వరకు కొనసాగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 53,036 కోట్ల మెగా రైట్స్ ఇష్యూ నేడు ప్రారంభంకానున్నది. ఈ రైట్స్ ఇష్యూ కింద ప్రతి 15 రిలయన్స్ షేర్లకు ఒక షేరు చొప్పున జారీ చేయనున్నారు. రైట్స్ ఇష్యూ కింద జారీ చేసే ఒక్కో షేరు ధర రూ. 1,257గా నిర్ణయించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జూన్ 3 వరకు కొనసాగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 53,036 కోట్ల మెగా రైట్స్ ఇష్యూ నేడు ప్రారంభంకానున్నది. ఈ రైట్స్ ఇష్యూ కింద ప్రతి 15 రిలయన్స్ షేర్లకు ఒక షేరు చొప్పున జారీ చేయనున్నారు. రైట్స్ ఇష్యూ కింద జారీ చేసే ఒక్కో షేరు ధర రూ. 1,257గా నిర్ణయించారు.
Next Story






