- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల ప్రాజెక్టు నుంచి 5 గేట్ల ద్వారా నీటి విడుదల
<p>దిశ, మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు జూరాలకు చేరడంతో అధికారులు జూరాల ప్రాజెక్టులోని 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ఇన్ ఫ్లో 46,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 27,094 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుత 9,214 టీఎంసీలు ఉన్నాయి. పూర్తి స్థాయి మట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 318.300 మీటర్ల వరకు నీరు ఉంది. అలాగే ఎగువ […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు జూరాలకు చేరడంతో అధికారులు జూరాల ప్రాజెక్టులోని 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ఇన్ ఫ్లో 46,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 27,094 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుత 9,214 టీఎంసీలు ఉన్నాయి. పూర్తి స్థాయి మట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 318.300 మీటర్ల వరకు నీరు ఉంది. అలాగే ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 3 యూనిట్స్‌లో 117 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 1 యూనిట్ 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు చేస్తున్నారు.
Next Story






