- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల నుంచి నీరు విడుదల
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: ఎగువ కృష్ణ నుండి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులకు 318.380 అడుగుల నీటి మాట్టాని అధికారులు నిల్వ చేస్తున్నారు. అలాగే శుక్రవారం ఉదయానికి 9.657 టీఎంసీలకు 9.377 టీఎంసీల నీరు జూరాలలో నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 78వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని అధికారులు 8 గేట్ల ద్వారా 74.383 నీటిని నదుల్లోకి విడుదల చేశారు. మిగితా 4,500 […]</p>

X
దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: ఎగువ కృష్ణ నుండి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులకు 318.380 అడుగుల నీటి మాట్టాని అధికారులు నిల్వ చేస్తున్నారు. అలాగే శుక్రవారం ఉదయానికి 9.657 టీఎంసీలకు 9.377 టీఎంసీల నీరు జూరాలలో నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 78వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని అధికారులు 8 గేట్ల ద్వారా 74.383 నీటిని నదుల్లోకి విడుదల చేశారు. మిగితా 4,500 క్యూసెక్కుల నీటిని జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు.
Next Story






