- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడ్డే మీల్స్ నిధులు విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గాను 2021-22 విద్యాసంవత్సరానికి నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మిడ్డే మీల్స్‌కు సంబంధించి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు సంబంధించి రాష్ట్రం, కేంద్రం వాటాగా రూ.95,98,64,000 కోట్లు, కేంద్రం వాటా రూ.49,03,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గాను 2021-22 విద్యాసంవత్సరానికి నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మిడ్డే మీల్స్‌కు సంబంధించి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు సంబంధించి రాష్ట్రం, కేంద్రం వాటాగా రూ.95,98,64,000 కోట్లు, కేంద్రం వాటా రూ.49,03,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- Tags
- 'Mid Day Meal'
Next Story






