- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, బైపాస్ సర్జరీ అవసరం లేదని పేర్కొన్నారు. వైద్యానికి బాగానే స్పందిస్తున్నారని, ఈసీజీ రిపోర్టు కూడా సంతృప్తికరంగానే ఉందని వెల్లడించారు. భవిష్యత్ వైద్య చికిత్సపై రేపు వైద్య నిపుణుల బృందం భేటీ కానుంది. శనివారం గంగూలీకి గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, బైపాస్ సర్జరీ అవసరం లేదని పేర్కొన్నారు. వైద్యానికి బాగానే స్పందిస్తున్నారని, ఈసీజీ రిపోర్టు కూడా సంతృప్తికరంగానే ఉందని వెల్లడించారు. భవిష్యత్ వైద్య చికిత్సపై రేపు వైద్య నిపుణుల బృందం భేటీ కానుంది. శనివారం గంగూలీకి గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
Next Story






