- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై శనివారం సాయంత్రం వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గంగూలీ గుండెలో రెండు బ్లాకెజెస్ ఉన్నాయని, ఒక బ్లాక్ 90శాతం మూసుకుపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం కోల్‌కతాలో గంగూలీకి గుండెపోటు రావడంతో ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై శనివారం సాయంత్రం వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గంగూలీ గుండెలో రెండు బ్లాకెజెస్ ఉన్నాయని, ఒక బ్లాక్ 90శాతం మూసుకుపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం కోల్‌కతాలో గంగూలీకి గుండెపోటు రావడంతో ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
Next Story






