- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుంగభద్ర పుష్కరాలకు నిధులు విడుదల
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.2.50కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ దగ్గర తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. పుష్కర పనులు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.2.50కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ దగ్గర తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. పుష్కర పనులు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






