- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3నెలల క్రితం విడాకులు.. ఇప్పుడు బైక్‌పై వెళ్తుండగా…
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను వాహనంతో ఢీకొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ప్రేమ వివాహం చేసుకొన్న ఓ జంట… మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆ యువతి బంధువుల ఇంటిదగ్గరే ఉంటోంది. ఈ క్రమంలోనే తన భర్త తనకు కావాలని కొద్దిరోజులుగా భార్య ఆవేదన చెందుతోంది. ఇవాళ భర్తకు ఫోన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను వాహనంతో ఢీకొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ప్రేమ వివాహం చేసుకొన్న ఓ జంట… మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆ యువతి బంధువుల ఇంటిదగ్గరే ఉంటోంది. ఈ క్రమంలోనే తన భర్త తనకు కావాలని కొద్దిరోజులుగా భార్య ఆవేదన చెందుతోంది. ఇవాళ భర్తకు ఫోన్ చేసి బైక్‌పై పారిపోతుండగా బంధువులు వెంబడించి వాహనంతో ఢీకొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు… దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఇరుకుటుంబాలను పిలిపించి మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






