- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ట్రిపుల్ తలాక్ కేసు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ట్రిపుల్ తలాక్ కేసు నమోదు అయ్యింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 13న బాధితురాలు హసీనా.. తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసిన అని చెబుతున్నాడని, ఫోన్ చేసినా స్పందించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భర్త అబ్దుల్ షమీని అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ట్రిపుల్ తలాక్ కేసు నమోదు అయ్యింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 13న బాధితురాలు హసీనా.. తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసిన అని చెబుతున్నాడని, ఫోన్ చేసినా స్పందించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భర్త అబ్దుల్ షమీని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






