- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీనగర్‌లోనే జవాన్ షాకీర్ అంత్యక్రియలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: లద్దాఖ్‌లో మంచు చరియలు విరిగిపడి మృతిచెందిన ఆర్మీ జవాను షాకీర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వస్థలమైన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు పంపేందుకు అధికారులు నిరాకరించారు. షాకీర్ మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. శ్రీనగర్‌లోనే సైనిక లాంఛనాలతో షాకీర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లద్దాఖ్‌లో మంచు చరియలు విరిగిపడి మృతిచెందిన ఆర్మీ జవాను షాకీర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వస్థలమైన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు పంపేందుకు అధికారులు నిరాకరించారు. షాకీర్ మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. శ్రీనగర్‌లోనే సైనిక లాంఛనాలతో షాకీర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






