- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తగ్గిన వంటనూనె ధరలు
<p>దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు తగ్గాయి. పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18 తగ్గింది. సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. లీటర్‌కు రూ.20 నుంచి రూ.7 వరకు నూనెల ధరలు తగ్గినట్లు కేంద్రం స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు తగ్గాయి. పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18 తగ్గింది. సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. లీటర్‌కు రూ.20 నుంచి రూ.7 వరకు నూనెల ధరలు తగ్గినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
- Tags
- coocking oil
Next Story






