- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా ఎర్రచందనం పట్టివేత…
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: నెల్లూరులో భారీగా ఎర్ర చందనం పట్టు పడింది. జిల్లాలోని నాయుడ పేట మల్లాం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 65 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
నెల్లూరులో భారీగా ఎర్ర చందనం పట్టు పడింది. జిల్లాలోని నాయుడ పేట మల్లాం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 65 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






