- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్పోర్టులో ఎర్రచందనం పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎర్రచందనం పట్టుబడింది. అక్రమంగా 5.7 కిలోల ఎర్రచందనాన్ని బ్యాగులో తరలిస్తున్న వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుడాన్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం నిందితుడిని శంషాబాద్ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎర్రచందనం పట్టుబడింది. అక్రమంగా 5.7 కిలోల ఎర్రచందనాన్ని బ్యాగులో తరలిస్తున్న వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుడాన్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం నిందితుడిని శంషాబాద్ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






