- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవొద్దు
by Sridhar Babu |
<p>దిశ, బోధన్: బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 18 మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తులను ఈ నెల 18న సాయత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారని ఎక్సైజ్ సీఐ బాలరాజు తెలిపారు. దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తీసుకోనున్నట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణాలలో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో బోధన్ ఎక్సైజ్ సీఐ బాలరాజు పేర్కొన్నారు.</p>

X
దిశ, బోధన్: బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 18 మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తులను ఈ నెల 18న సాయత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారని ఎక్సైజ్ సీఐ బాలరాజు తెలిపారు. దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తీసుకోనున్నట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణాలలో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో బోధన్ ఎక్సైజ్ సీఐ బాలరాజు పేర్కొన్నారు.
Next Story






