- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సరావు పేట రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జున రావు హత్య గురయ్యారు. రోడ్డుపై గొంతుకోసిన దుండగులు. రావిపాడు రోడ్డులోని ప్రైవేట్ వెంచర్‌లో ఆయనను దుండగులు హత్య చేశారు. గతంలో ఓ హత్య కేసులో మల్లికార్జునరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సరావు పేట రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జున రావు హత్య గురయ్యారు. రోడ్డుపై గొంతుకోసిన దుండగులు. రావిపాడు రోడ్డులోని ప్రైవేట్ వెంచర్‌లో ఆయనను దుండగులు హత్య చేశారు. గతంలో ఓ హత్య కేసులో మల్లికార్జునరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






