- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిడ్నాప్ కలకలం..
by Vemula.Srinu Prasad |
<p> ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నాప్ స్థానికంగా కలకలం సృష్టించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన లతీఫ్‌ను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు బాధితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గతంలోనే లతీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.</p>

X
ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నాప్ స్థానికంగా కలకలం సృష్టించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన లతీఫ్‌ను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు బాధితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గతంలోనే లతీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
Next Story






