- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీసర కేసులో మరో వ్యక్తి అరెస్టు…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్ : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసులో రియల్ ఎస్టేట్ బ్రోకర్ కందాడి ధర్మారెడ్దిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను చెంచల గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా కీసర ఎమ్మార్వోతో ఆయన భూ సెటిల్ మెంట్లు చేయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో కూడా కుషాయి గూడ పీఎస్‌లో ధర్మారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ వెబ్ డెస్క్ :
కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసులో రియల్ ఎస్టేట్ బ్రోకర్ కందాడి ధర్మారెడ్దిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను చెంచల గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా కీసర ఎమ్మార్వోతో ఆయన భూ సెటిల్ మెంట్లు చేయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో కూడా కుషాయి గూడ పీఎస్‌లో ధర్మారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి.
Next Story






