- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంట వివరాల రీ-వెరిఫికేషన్..!
<p>దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పంటల వివరాలను రీ వెరిఫికేషన్ జరిగింది. గురువారం ర్యాండమ్ పద్ధతిలో కొందరు రైతులను ఎంపిక చేసి వారి పంట వివరాలను ఆన్లైన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పంటల కొనుగోలు, పంట నష్టం వంటి అంశాలకు ఈ ఆన్లైన్ నమోదు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని వివరించారు.</p>

X
దిశ, నారాయణఖేడ్:
సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పంటల వివరాలను రీ వెరిఫికేషన్ జరిగింది. గురువారం ర్యాండమ్ పద్ధతిలో కొందరు రైతులను ఎంపిక చేసి వారి పంట వివరాలను ఆన్లైన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పంటల కొనుగోలు, పంట నష్టం వంటి అంశాలకు ఈ ఆన్లైన్ నమోదు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని వివరించారు.
Next Story






