- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2021లో జెర్సీ కలర్ మార్చిన RCB
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ హాడావిడి మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ రిచ్ లీగ్ యూఏఈలో ఈ నెల 19న తిరిగి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల తొలి మ్యాచ్‌తో సెకండ్ హాఫ్‌కు ముహూర్తం పెట్టింది బీసీసీఐ. అయితే, మరుసటి రోజు(సెప్టెంబర్ 20న) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ జట్టు అభిమానులకు మరో గుడ్ న్యూస్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ హాడావిడి మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ రిచ్ లీగ్ యూఏఈలో ఈ నెల 19న తిరిగి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల తొలి మ్యాచ్‌తో సెకండ్ హాఫ్‌కు ముహూర్తం పెట్టింది బీసీసీఐ. అయితే, మరుసటి రోజు(సెప్టెంబర్ 20న) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ జట్టు అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. బ్లూ కలర్ జెర్సీలో ఆడుతున్నట్టు ఓ పోస్టర్ విడుదల చేసింది. కొవిడ్ మహమ్మారిపై నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఆర్థిక సహయం, నివాళులు అర్పించేందుకు బ్లూ జెర్సీ ధరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
Next Story






