- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL : చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ Iplలో ఇవాళ సరికొత్త రికార్డు నమోదైంది. RCB vs KKR మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన కుర్రాడు మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. తన బౌలింగ్‌తో కోల్‌కత్తా ఆటగాళ్లకు చుక్కలు చూపించడమే కాకుండా.. IPl చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్ హిస్టరీలో పవర్‌ప్లేలో ఇవాళ అత్యల్ప స్కోరు 17/4ను KKR జట్టు నమోదు చేసింది. ఇదిలాఉండగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ Iplలో ఇవాళ సరికొత్త రికార్డు నమోదైంది. RCB vs KKR మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన కుర్రాడు మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. తన బౌలింగ్‌తో కోల్‌కత్తా ఆటగాళ్లకు చుక్కలు చూపించడమే కాకుండా.. IPl చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
అదేవిధంగా ఐపీఎల్ హిస్టరీలో పవర్‌ప్లేలో ఇవాళ అత్యల్ప స్కోరు 17/4ను KKR జట్టు నమోదు చేసింది. ఇదిలాఉండగా 2012 ఏప్రిల్ తర్వాత సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ లేకుండా నైట్ రైడర్స్ జట్టు ఇవాళ తొలి మ్యాచ్ ఆడుతోంది.
Next Story






