- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరలివచ్చిన అభిమానులు..!
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వంశీ కృష్ణారెడ్డికి పితృవియోగం కలిగింది. మంగళవారం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిరోలు రామ్ చరణ్, శర్వానంద్ నెల్లూరుకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న హిరోల అభిమానులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. ఇంటి బయట వేచి ఉన్న అభిమానుల కోసం హీరోలిద్దరూ మేడపైకి వచ్చి అభివాదం చేశారు. అనంతరం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వంశీ కృష్ణారెడ్డికి పితృవియోగం కలిగింది. మంగళవారం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిరోలు రామ్ చరణ్, శర్వానంద్ నెల్లూరుకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న హిరోల అభిమానులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. ఇంటి బయట వేచి ఉన్న అభిమానుల కోసం హీరోలిద్దరూ మేడపైకి వచ్చి అభివాదం చేశారు. అనంతరం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Next Story






