- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ షర్మిల ఆఫీస్ ముట్టడికి యత్నం.. బూటు కాలితో తన్నిన సిబ్బంది
<p>దిశ, వెబ్‌డెస్క్: లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఛైర్మన్ కొలికపుడి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన ఒక్క నీటిబోట్టును కూడా వదులుకోబోమని, అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో కయ్యానికి దిగుతామంటూ షర్మిల చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. ఈ ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఛైర్మన్ కొలికపుడి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేసేలా ట్వీట్ ఉందని, షర్మిల కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఛైర్మన్ కొలికపుడి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన ఒక్క నీటిబోట్టును కూడా వదులుకోబోమని, అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో కయ్యానికి దిగుతామంటూ షర్మిల చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. ఈ ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఛైర్మన్ కొలికపుడి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేసేలా ట్వీట్ ఉందని, షర్మిల కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కొలికపూడి శ్రీనివాస్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






