- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు దూరదృష్టితోనే గాంధీ, టిమ్స్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా హాస్పిటల్‌లో వరద నీరు రావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఉస్మానియా ఆస్పత్రి భ్రష్టు పడుతోందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవనాలను కూల్చడంలో చూపిస్తున్న చొరవ నిర్మించడంతో చూపించడం లేదని చురకలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దూరదృష్టితో గాంధీ, గచ్చిబౌలి టిమ్స్ ఏర్పాటు చేశారన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా హాస్పిటల్‌లో వరద నీరు రావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఉస్మానియా ఆస్పత్రి భ్రష్టు పడుతోందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవనాలను కూల్చడంలో చూపిస్తున్న చొరవ నిర్మించడంతో చూపించడం లేదని చురకలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దూరదృష్టితో గాంధీ, గచ్చిబౌలి టిమ్స్ ఏర్పాటు చేశారన్నారు.
Next Story






