మాస్ ఎంటర్‌టైనర్‌గా మాస్ మహరాజ్ నెక్స్ట్ మూవీ

by  |
Raviteja
X

దిశ, సినిమా: మాస్ మహరాజ్ రవితేజ 68వ చిత్రాన్ని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొస్తున్నాడు. కుమార్ బెజ్వాడ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘క్రాక్’ సినిమాతో రీసెంట్ హిట్ అందుకున్న రవితేజ.. ‘ఖిలాడి’ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టేశాడు. దీంతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

https://twitter.com/peoplemediafcy/status/1363466992942940162?s=20


Next Story

Most Viewed