- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్.. టీకా వేసుకో.. కేంద్ర మంత్రి రవి ప్రసాద్ విజ్ఞప్తి
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టీకా విధానంపై తరుచూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీకా వేసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ‘రాహుల్ గాంధీ టీకా వేసుకున్నారో, లేదో? ఇంకా దేశ ప్రజలకు తెలియదు. ఒకవేళ మీరు ఇంకా టీకా వేసుకోకుంటే, దయచేసి టీకా వేసుకోవాలని మర్యాదపూర్వకంగా కోరుతున్నాను’ అని మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. గతవారం సోనియా గాంధీ టీకా రెండో డోసు తీసుకున్నారు. కానీ, మే నెలలోనే కరోనా […]</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టీకా విధానంపై తరుచూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీకా వేసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ‘రాహుల్ గాంధీ టీకా వేసుకున్నారో, లేదో? ఇంకా దేశ ప్రజలకు తెలియదు. ఒకవేళ మీరు ఇంకా టీకా వేసుకోకుంటే, దయచేసి టీకా వేసుకోవాలని మర్యాదపూర్వకంగా కోరుతున్నాను’ అని మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. గతవారం సోనియా గాంధీ టీకా రెండో డోసు తీసుకున్నారు. కానీ, మే నెలలోనే కరోనా బారిన పడ్డ రాహుల్ గాంధీ నిబంధనల ప్రకారం, టీకా తీసుకోలేదని కాంగ్రెస్ తెలిపిన సంగతి తెలిసిందే.
Next Story






