- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీశ్‌రావుకు మతి భ్రమించింది: మల్లు రవి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి హరీశ్‌రావును.. టీఆర్ఎస్ ఐసోలేట్ చేసి సిద్దిపేటకు పరిమితం చేయడంతోనే మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఐసోలేట్ చేశారన్న మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను సోమవారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాము సమర్థిస్తున్నామని, పేద ప్రజల కోసం ఇంకాస్త సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. tags: Minister Harish Rao, Congress Mallu Ravi, TRS, Lockdown, Corona</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి హరీశ్‌రావును.. టీఆర్ఎస్ ఐసోలేట్ చేసి సిద్దిపేటకు పరిమితం చేయడంతోనే మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఐసోలేట్ చేశారన్న మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను సోమవారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాము సమర్థిస్తున్నామని, పేద ప్రజల కోసం ఇంకాస్త సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
tags: Minister Harish Rao, Congress Mallu Ravi, TRS, Lockdown, Corona
Next Story






