రెజ్లింగ్ రవి@‘బంగారం’

by Shyam |

<p>దిశ,వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత రెజ్లింగ్ ఆటగాడు రవి దహియా బంగారు పతకం సాధించాడు.పురుషుల 57కేజీల విభాగంలో మాజీ వరల్ట్ ఛాంపియన్ యుకి తకహషి(జపాన్)పై రవి విజయం సాధించాడు.వరసగా అన్నిరౌండ్లలో మనోడు పట్టు బిగించడంతో విజయం సాధించినట్టు తెలుస్తోంది.</p>

రెజ్లింగ్ రవి@‘బంగారం’
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత రెజ్లింగ్ ఆటగాడు రవి దహియా బంగారు పతకం సాధించాడు.పురుషుల 57కేజీల విభాగంలో మాజీ వరల్ట్ ఛాంపియన్ యుకి తకహషి(జపాన్)పై రవి విజయం సాధించాడు.వరసగా అన్నిరౌండ్లలో మనోడు పట్టు బిగించడంతో విజయం సాధించినట్టు తెలుస్తోంది.

Next Story