- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసరలో రేవ్ పార్టీ కలకలం
<p>దిశ , కీసర: రంగారెడ్డి జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఫారెస్ట్ రీడ్జ్ రిసార్టులోని ఓ విల్లాలో బెస్ట్ క్రాప్ సీడ్స్ కంపెనీ వ్యాపారి పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అమ్మాయిలతో అర్ధ నగ్న నృత్యాలు చేస్తూ ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఆరుగురు అమ్మాయిలతో పాటు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట, నల్గొండ, వరంగల్, […]</p>

X
దిశ , కీసర: రంగారెడ్డి జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఫారెస్ట్ రీడ్జ్ రిసార్టులోని ఓ విల్లాలో బెస్ట్ క్రాప్ సీడ్స్ కంపెనీ వ్యాపారి పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అమ్మాయిలతో అర్ధ నగ్న నృత్యాలు చేస్తూ ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఆరుగురు అమ్మాయిలతో పాటు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లను పిలిచి అమ్మాయిలనె ఎరగా వేసి తన బిజినెస్‌ను పెంచుకునేందుకు అసాంఘీక కార్య కలాపాలకి పాల్పడ్డారు. వీరందరిని కోర్టులో హాజరుపరుస్తామని కీసర సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.
Next Story






