- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానం రాదనుకుంటే.. పట్టుకున్నారు
by Vadlamudi Anukaran |
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మర వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తవుడు రవాణా మాటున రేషన్ బియ్యాన్ని ఖమ్మం నుంచి కోదాడ మీదుగా ఏలూరుకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివరాలను ఎస్సై రామాంజనేయులు తెలిపారు.</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మర వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తవుడు రవాణా మాటున రేషన్ బియ్యాన్ని ఖమ్మం నుంచి కోదాడ మీదుగా ఏలూరుకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివరాలను ఎస్సై రామాంజనేయులు తెలిపారు.
Next Story






