- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచే రేషన్
by Shyam |
<p>హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తెల్లరేషన్ కార్దుదారులకు ప్రకటించిన రేషన్ సరుకులు గురువారం నుంచే ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇవ్వనున్న రూ.1500లను అకౌంట్ల ద్వారా వేయనున్నట్టు సమాచారం. Tags: vration products, ts govt, corona virus, distribution</p>

X
హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తెల్లరేషన్ కార్దుదారులకు ప్రకటించిన రేషన్ సరుకులు గురువారం నుంచే ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇవ్వనున్న రూ.1500లను అకౌంట్ల ద్వారా వేయనున్నట్టు సమాచారం.
Tags: vration products, ts govt, corona virus, distribution
Next Story






