- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్తీ లాంటి వాళ్లు ప్రపంచానికి చాలా అవసరం : రష్మిక
<p>దిశ, సినిమా : హీరోయిన్ రష్మిక మందాన ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన రష్మిక, తమిళ్‌లో క్యూట్ స్పీచ్‌తో అదరగొట్టేసింది. ఆల్రెడీ తెలుగు, కన్నడ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు తమిళుల అటెన్షన్‌ను కూడా క్యాచ్ చేసింది. వచ్చీరాని తమిళ్‌లో మాట్లాడుతున్నా ఆడియన్స్ భరిస్తున్నందుకు థాంక్స్ చెప్పిన […]</p>

X
దిశ, సినిమా : హీరోయిన్ రష్మిక మందాన ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన రష్మిక, తమిళ్‌లో క్యూట్ స్పీచ్‌తో అదరగొట్టేసింది. ఆల్రెడీ తెలుగు, కన్నడ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు తమిళుల అటెన్షన్‌ను కూడా క్యాచ్ చేసింది. వచ్చీరాని తమిళ్‌లో మాట్లాడుతున్నా ఆడియన్స్ భరిస్తున్నందుకు థాంక్స్ చెప్పిన రష్మిక.. కార్తీ, డైరెక్టర్ బక్కియరాజ్ కన్నన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. కార్తీ మంచి కోస్టార్ మాత్రమే కాదు, తనలో మంచి ఫ్రెండ్‌ను చూశానని తెలిపిన భామ.. ప్రపంచానికి ఇలాంటి వారు చాలా అవసరమని తెలిపింది.
Next Story






